|
 |
|
"గోరంత సాయం అందిస్తే చాలు కొండంత ఎత్తుకు ఎదగగల శక్తి మహిళల సొంతం. అలాంటి ఆడపడుచులు ఆర్ధికంగా ఎదిగెందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కలిగించడం నా బాధ్యతగా ఎంచి ప్రవేశపెట్టిందే 'పావలావడ్డీ' పథకం. ఈ పథకం ద్వారా అందిన రుణాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని ప్రతి మహిళా లక్షాధికారి కావాలన్నదే నా ఆకాంక్ష. నా లక్ష్యం. ఆడపడుచులందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు తోడుగా నిలిచి, మా లక్ష్యసాధనలో మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ..." - వై.ఎస్. రాజశేఖర రెడ్డి.
|
|
|
|